KDP: పులివెందులలో బిర్యానీ తినిపిస్తానని చెప్పి 17 ఏళ్ల బాలికను తీసుకెళ్లి పరారైన సంఘటన చోటు చేసుకుంది. ఎర్రగుంట్లకు చెందిన రఘు అనే వ్యక్తి, పులివెందులలోని ఓ మహిళను పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి ఆమె ఇంటికి వెళ్ళాడు. బాలిక పుట్టినరోజు కావడంతో, బిర్యానీ తినిపిస్తానని చెప్పి వెంట తీసుకెళ్ళాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది.