MNCL: లక్షెట్టిపేటలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో సోమవారం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఏ బుక్ ఆన్ డిజిటల్ లిటరసీ అనే అంశంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులు అలవర్చుకోవాలని తెలిపారు. నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేయాలని కోరారు.