NRPT: బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. బాల్య వివాహా ముక్త భారత్లో యాక్సెస్ టూ జస్టిస్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ భాగస్వామ్యంతో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార బోర్డులను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.