TG: రైతులకు ఇవాళ్టి నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ చేయనున్నారు. సచివాలయంలో మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. ఈరోజు 10 జిల్లాల్లో 100 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయనున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో విత్తనాలు పంపిణీ జరుగుతుంది.