ATP: కేరళ మాజీ మంత్రి అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు, పీకే శ్రీమతి అనంతపురంలోని పల్లె నివాసానికి వచ్చారు. ఆమెతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. పలు అంశాలపై చర్చించారు.