ప్రకాశం: మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలోని అసైన్మెంట్ భూములను మంగళవారం ఎమ్మార్వో కే చిరంజీవి సందర్శించారు. ఇందులో భాగంగా రెవెన్యూ కోర్టు నందు తాళ్లపల్లి వెంకట సుబ్బారావు రాచకొండ ఎలమందయ్య దాఖలు పరిచిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో గ్రామ రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.