AP: కురుపాం విద్యార్థినులను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. గిరిజన బాలికలు అనారోగ్యంతో బాధపడుతుంటే వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గిరిజనశాఖ మంత్రిపై జగన్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గిరిజన బాలికలు జాండీసీ బారిన పడటంపై కమిటీ వేశామని తెలిపారు. గిరిజన హాస్టల్ల్లో వసతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
Tags :