E.G: గోకవరం మండలానికి 2024 డీఎస్సీ ద్వారా 4 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయని ఎంఈవో చిమ్మరాజు దొర తెలిపారు. ఈ పోస్టులను కొత్తగా వచ్చిన వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇటికాయలపల్లి యూపీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఒకటి, కామరాజుపేట హైస్కూల్లో 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, మల్లవరం జేడ్పీహైస్కూల్లో 1 ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి కేటాయించడం జరిగిందన్నారు.