MHBD: డోర్నకల్-పాపట్పల్లి మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా అక్టోబర్ 14 నుంచి 18 వరకు KZP జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దుచేశారు. శాతవాహన, ఇంటర్ సిటీ, కాజిపేట-డోర్నకల్ పుష్పల్ రైళ్లు రద్దు కాగా గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట-సికింద్రాబాద్ వరకే నడుస్తుంది. కోణార్క్, షిర్డీ ఎక్స్ ప్రెస్ రైళ్లు దారి మళ్లించారు.