చదివిన పేజీని మళ్లీ వెనక్కు తిప్పరాదన్న నిబంధనతో ఓ పుస్తకం చదవాల్సిన పరిస్థితి వస్తే.. ప్రతి పేజీని చాలా జాగ్రత్తగా చదువుతాం కదా? జీవితం కూడా అచ్చం అలాంటిదే. గతంలోకి వెళ్లలేం. అప్పుడు చేసిన పనులను సరిదిద్దలేం. కాబట్టి జీవితంలో విలువైన ప్రతీ క్షణాన్ని వివేకవంతంగా గడపండి.