GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025 నిర్వహించిన పీజీ 2 సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను సోమవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. డిప్లమో ఇన్ ఫోటోగ్రఫీ 100%,M.SC కెమిస్ట్రీ 70.41% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం ఈనెల 23 లోపు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.1,860 చెల్లించాలన్నారు.