ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరించి దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. రత్నాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆశాస్త్రీయబద్ధంగా చేసిన వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరారు.