NRML: జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఉన్న నిర్మాణాల పురోగతిని మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.