TG: రాష్ట్రంలో గూగుల్ అడుగుపెట్టిందని మంత్రి లోకేష్ తెలిపారు. టెక్ ప్రపంచంలో రాష్ట్రానికి ఇది చారిత్రాత్మక రోజు అని అన్నారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోకి కొత్త అధ్యాయం అని పేర్కొన్నారు.