Vsp: ఆర్ఆర్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి మాతృమూర్తులచే ‘సప్తశక్తి సంగం మాతృశక్తి సమ్మేళనం’ పేరుతో కార్యక్రమాలు జరగనున్నాయని విద్యాకేంద్రం ప్రతినిధులు మంగళవారం తెలిపారు. దేశం పట్ల, సమాజం పట్ల మాతృమూర్తుల పాత్రను బలోపేతం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.