AP: విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ AI హబ్‌కు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి తెలియజేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ SMలో పోస్ట్ చేశారు. మోదీకి తమ ప్రణాళికలను వివరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా భారతదేశంలోని సంస్థలకు, యూజర్లకు తమ సాంకేతికతను అందిస్తామని, తద్వారా AI ఆవిష్కరణలను వేగవంతం చేసి దేశంలో వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు.