CTR: ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారంతో ది స్కూల్ ఆఫ్ చెస్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన చిత్తూరులో చెస్ ఛాంపియన్, చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు నగరంలోని విద్యార్థులు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందన్నారు. అండర్ 7,9,12,16 విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.