CTR: నిండ్ర మండలం అత్తూరు గ్రామంలో రేషన్ బియ్యం స్మగ్లర్లపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 కేజీలు విలువైన 34 సంచుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. నిండ్ర మండలం ఎస్సై ఎం.మల్లికార్జున్ కైవసం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.