PDPL: పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భక్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ జానయ్య పామ్ ఆయిల్, ఉద్యానవన పంటల విస్తీర్ణం పెంచాలని రైతులకు సూచించారు. ప్రతి పంటకు 6 నెలలకోసారి రైతు కపాస్ యాప్ వినియోగించాలని సూచించారు.