ATP: వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏడీసీసీ మాజీ ఛైర్మన్ పామిడి వీర బుధవారం తిరుపతిలో కలిసారు. వీరితో పాటు పలువురు నాయకులు పెద్దిరెడ్డితో సమావేశమయ్యారు. గుంతకల్లు నియోజకవర్గ రాజకీయ స్థితిగతులపై వారు చర్చించారు. వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించారు.