TPT: సూళ్లూరుపేట సమీపంలోని గోకుల్ కృష్ణ ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీఐ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థిని, విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. సైబర్ క్రైమ్స్, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు.