KRNL: జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ ‘గో బ్యాక్ నరేంద్ర మోదీ’ అంటూ మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ ప్రదేశంలో పోలీసులు అడ్డుకొవడంతో నిరసనకారులతో, వాగ్వాదం జరగటంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందన్నారు.