AP: కంపెనీలతో ఒప్పందాల కోసం కాకుండా ఎగ్జిక్యూషనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. డేటా సెంటర్‌తోపాటు IT కంపెనీలూ వస్తున్నాయని, రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ల ఎకానమీగా మార్చుతామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే టాప్ 10 ఇన్వెస్టర్స్ లిస్ట్ ఎప్పుడూ తన బ్యాగులో ఉంటుందని.. పెట్టుబడుల కోసం మంత్రులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు.