SDPT: కన్నతల్లిని చంపిన ఇద్దరి నేరస్థులకు జీవిత ఖైదు, రూ.22 వేల జరిమానా విధిస్తూ జడ్జి జయప్రసాద్ తీర్పు వెలువరించినట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ములుగు మం. బండమైలారంకు చెందిన మిరియాల ఈశ్వర్, ఆయన స్నేహితుడు పర్వతం రాము 2023 ఆగస్టు 24న ఈశ్వర్ తల్లిని హత్య చేసిన విషయంలో నమోదైన కేసులో విచారణ చేసి తీర్పును ఇచ్చారన్నారు.