MDCL: విద్యార్థులను పరిశోధనాల వైపు మళ్లించటం కోసం హబ్సిగూడ CSIR NGRI ఆధ్వర్యంలో అద్భుతంగా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. భూ బాహ్య వలయం, మధ్య ప్రవాహం, అంతర్భాగం అంశాల గూర్చి, భూమికి సంబంధించిన అంశాల గూర్చి శాస్త్రవేత్తలు విద్యార్థులకు వివరించారు. భూమి లోపల ఏముందో వారు తెలుసుకున్నట్లుగా తెలిపారు.