JGL: కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో ఈ నెల 15 నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహిస్తున్నట్లు పశు వైద్యాధికారులు శ్రీనివాస్, దివ్యశ్రీ తెలిపారు. 15న దుంపేట, 16న తుర్తి, 17న భూషణరావుపేట, 18న సిరికొండ, 20న గంభీర్ పూర్, 21న ఊట్పల్లి, 23న తాండ్రయాల, 24న తక్కళ్లపెళ్లి గ్రామాల్లో పశువులకు ఉచితంగా టీకాలు వేస్తామన్నారు.
Tags :