GNTR: సంత్రగచి-రాజమహేంద్రవరం ప్రత్యేక రైలులో ఘోరం జరిగింది. గుంటూరు-పెదకూరపాడు మధ్య ఖాళీ బోగీలో ఒంటరిగా ఉన్న మహిళను 40ఏళ్ల వ్యక్తి కత్తితో బెదిరించాడు. ఆమె హ్యాండ్బ్యాగ్, డబ్బులు, సెల్ఫోన్ లాక్కున్న దుండగుడు అత్యాచారం చేసి పెద్దకూరపాడు స్టేషన్ వద్ద పారిపోయాడు. బాధితురాలు చర్లపల్లికి చేరుకోగానే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.