ప్రధాని మోదీ దూరదృష్టితోనే అనేక సంస్కరణలు వచ్చాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తోందని, సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏఐ కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.