NLR: సంగం మండలం అమరప నాయుడు కండ్రిక ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద సోమవారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఐటీఐ కళాశాల రహదారి అభివృద్ధి పనులకు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ,లగడపాటి రామలక్ష్మమ్మ భూమి పూజ చేశారు. త్వరలోనే కాలేజీ నిర్మాణం పూర్తవుతుందన్నారు.