KNR: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలి యాస్ అభయ్ అలియాస్ సోను మంగళవారం పోలీసుల ఎదుట ఎదుట లొంగి పోయారు. మహారాష్ట్రలోని గడిచిరోలి పోలీసుల ఎదుట 60 మందితో కలిసి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణానికి చెందినవారు.