SRCL: పిల్లలను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సత్యనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలను మంగళవారం కాంప్లెక్స్ హెచ్ఎం సత్యనారాయణ సందర్శించారు. పాఠశాల రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. విద్యార్థుల కనిష్ట విద్యా స్థాయిలను తెలుసుకున్నారు. పిల్లలు అన్ని అంశాల్లో ముందున్నారని పేర్కొన్నారు.