SKLM: జీఎస్టీ రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ ర్యాలీలో మంగళవారం పాల్గొన్నారు. జీఎస్టీ 2.0తో ప్రజలకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.