NDL: ఈనెల 16న ప్రధాని పర్యటన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కేటాయించిన పరిశీలకులు ఇవాళ ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, ఏపీ స్టేట్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వగృహంలో సమావేశం చర్చలు జరిపినట్లు తెలిపారు.