TG: బీసీ రిజర్వేషన్లను ఎవరో దయా దాక్షిణ్యం మీద ఇచ్చేవి కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. రిజర్వేషన్లు బీసీల హక్కు అని ఉద్ఘాటించారు. ఈ నెల 16న గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామన్న ఆయన.. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 18న బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు పూర్తి మద్దతిస్తామన్నారు.