ADB: భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మంగళవారం పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా ఓటు చోరీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఈ మేరకు ప్రజలను కలిసి ఓటు చోర్ పై అవగాహన కల్పించి సంతకాల సేకరణ చేపట్టారు.