సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ వేణు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. చిన్న బోనాల గ్రామంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ కొనసాగుతుంది.