TPT: తిరుపతిలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్‌పై తనిఖీలు నిర్వహించాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్యకు వినతి పత్రం అందజేశారు. హాస్టల్స్ల్లోకి లిక్కర్ తీసుకెళ్లి తాగి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వారు ఆరోపించారు.