MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి Dr.కె.ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్ లాక్, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాక్‌ల పరీక్ష ఫీజు ఈనెల 21లోగా, (ఫైన్‌తో ఈనెల 28లోగా) ఫీజు చెల్లించాలన్నారు.