బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 9 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తారాపూర్ స్థానంలో, మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. కాగా, బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది.