RR: రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన దొరకడం లేదు. మద్యం టెండర్ల దాఖలు కోసం ఈనెల 18 వరకు గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం లేదు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.