HYD: డిసెంబర్ నాటికి HYDలో ఆరు చెరువుల పునరుద్ధరణ పూర్తయిన అనంతరం, రెండవ దశలో 14 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టుగా హైడ్రా తెలిపింది. అక్టోబర్ చివరలో చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.