KMM: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి లింగాల కమల్ రాజు అన్నారు. మంగళవారం చింతకాని మండలం తిరుమలపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు లింగాల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రజలు తిరిగి కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.