SRPT: మేళ్లచెరువు పంచాయతీ స్థాయిలో ఇవాళ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ రమణ హాజరై, పోషణ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.