VZM: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విజయనగరం కేజీబీవీ స్కూల్లో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. బాలికలకు ఆడపిల్ల యొక్క ప్రాముఖ్యతను వారి యొక్క భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో టీకా నియంత్రణ అధికారి ఆర్.అచ్ఛుత కుమారి, డీ.వీ.వీ.సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు