అన్నమయ్య: కూటమి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ ఆరోపించారు. ఇవాళ మదనపల్లె నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు తప్పులు చేసి కప్పి తెచ్చుకోవడం షరా మామూలు అయ్యిందని విమర్శించారు. అనంతరం క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని స్పష్టం చేశారు.