BDK: చర్ల మండలానికి సత్యనారాయణపురంలో సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమాండెంట్ ముకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శారీరక వ్యాయామం మానసిక ఒత్తిడిని తొలగిస్తుందని,ఇది తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని కమాండెంట్ పేర్కొన్నారు.