HYD: శ్రీ జగద్గురు శంకరాచార్య అక్టోబర్ 16వ తేదీన HYD నగరానికి రానున్నారు. నవంబర్ 4వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాలలో పర్యటిస్తారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నోటీసు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ చర్యలు చేపడుతుంది.