KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని పాత హరిజనవాడకు వెళ్లే దారిలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు, బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ప్రభుత్వం నూతన రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.