MBNR: జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నికల బాధ్యతలను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి అధిష్ఠానం అప్పగించింది. నెల రోజులపాటు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో నియోజకవర్గ క్యాడర్‌తో కలిసి పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. సోమవారం ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.