SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో పలాస మండలం, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సచివాలయ సిబ్బందితో “ప్రజలే ముందు” కార్యక్రమం అధికారులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి సీఎం చంద్రబాబు కి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని దిశ నిర్దేశించారు.